సుదూరం నుంచి అంతుచ్చికని రేడియో తరంగాలు.

S7 News
0
ఏలియన్స్‌ కావొచ్చు: నెదర్లాండ్స్‌ పరిశోధకులు
అమ్‌స్టర్‌డమ్‌: అనంత విశ్వంలో గ్రహాంతరవాసుల ఉనికిపై ఇప్పటికీ భిన్న వాదనలు ఉన్నాయి.
ఏలియన్స్‌ అస్థిత్వాన్ని కనిపెట్టడానికి పలు దేశాలు దశాబ్దాల నుంచే ప్రయోగాలు ముమ్మరం చేశాయి కూడా. కాగా సౌరకుటుంబానికి అవతల ఉన్న ఓ గ్రహం నుంచి ఎంతో శక్తివంతమైన రేడియో తరంగాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా 'లో-ఫ్రీక్వెన్సీ అరే' (లోఫార్‌) వీటిని గుర్తించినట్టు నెదర్లాండ్స్‌ పరిశోధకులు వెల్లడించారు. భూమికి వేల కిలోమీటర్ల దూరంలోని 19 'అరుణ మరుగుజ్జు నక్షత్రాల' సముదాయం నుంచి తాజా తరంగాలను గుర్తించామని.. దీన్ని బట్టి ఏలియన్స్‌ ఉనికిని కొట్టిపారేయలేమని అభిప్రాయపడ్డారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top