షోపియాన్ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు

S7 News
0
శ్రీనగర్, అక్టోబర్ 20: దక్షిణ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ద్రగాడ్ ప్రాంతంలో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారు.

'షోపియన్ ఎన్‌కౌంటర్ అప్‌డేట్: మిగితా వారి కోసం  అన్వేషణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది 'అని పోలీసు ప్రతినిధి ట్వీట్ చేశారు.

ఈ ఉదయం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఎదురుకాల్పులు జరిగాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top