Liger Team: మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పార్టీ..

S7 News
0

'లైగర్' మూవీ తాజ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. టీమ్ అంతా అమెరికా చేరుకుంది. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. (Image credit: Instagram)

ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అందరూ కలిసి మైక్ టైసన్ తో పార్టీ చేసుకున్నారు. (Image credit: Instagram)

ఈ పార్టీలో విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మి.. క్రూ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.(Image credit: Instagram)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top