స్టార్ హీరోలకు సంబందించిన సౌతిండియామూవీస్ విడుదల కు ముందే టీజర్స్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను సంపాదించి రికార్డులను బద్దలు కోటేస్తున్నాయి. యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి వేగంగా 25 మిలియన్ వ్యూస్ మార్కును దాటిన దక్షిణ భారత మూవీ టీజర్ల జాబితా
1. కేజీఎఫ్ 2- కేవలం 15 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
2. పుష్ప- కేవలం 14 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి
3. మాస్టర్- కేవలం 48 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.]
4. అఖండ- 5డేస్ 19 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
5. ఆర్ఆర్ఆర్- 6డేస్ 12 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Tags:
Cine News