Latest Posts
Loading...

హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?

త‌మిళ‌నాడులోని కూనూర్ వ‌ద్ద హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న గురించి ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. 'హెలికాఫ్ట‌ర్ కిందికి రావడం చూశా. అందులో ఉన్నవారు బిగ్గరగా అరుస్తున్నారు. కాసేపటికే పెద్ద శబ్దాలు వినిపించాయి. హెలికాఫ్ట‌ర్ చెట్టును ఢీకొట్టి భూమిని తాకిన వెంటనే పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. ముగ్గురు కాలిపోతూ కిందకు పడిపోవడం చూశా. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం' అని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post
Please chat with our team Admin will reply in a few minutes
Hello, Is there anything we can help you with? ...
Chat with Us...