వ‌చ్చే నెలలో ముగియ‌నున్న రావ‌త్ ప‌ద‌వీకాలం.. ఇంతలోనే ఇలా

S7 News
0

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అత్యున్నత ర్యాంక్ కలిగిన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ బిపిన్ రావత్ ఈ ఘటనలో ప్రమాదానికి గురికావడం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా జనవరి 2019 లో బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది. ఇంతలోనే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం, ఆయన ఆచూకీ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాకపోవడం అందరిని కలచివేస్తోంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top