5వ-తరగతి-పరిసరాల విజ్ఞానం
1) హెలెన్ కెల్లర్ ఏ వయస్సులో చూపు కోల్పోయింది?
జ:19నెలలు
2) హెలెన్ కెల్లర్ ఏ వయసులో బ్రేలీ లిపి నేర్చుకుంది?
జ:8 సంవత్సరాలు
3) హెలెన్ కెల్లర్ ఏ వయస్సు నుండి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది?
జ:33
4) హెలెన్ కెల్లర్ ఏ వయస్సులో చనిపోయింది?
జ:88 సంవత్సరాల్లో
5) ప్రధానంగా బాలల హక్కులు ఎన్ని?
జ:04
6) బాలల పార్లమెంట్ లో ఏ వయస్సు పిల్లలు ఉంటారు?
జ:6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాల బాలికలు
7) కేరళ లో ఎన్ని బాలల పార్లమెంట్ లు ఉన్నాయి?
జ:2722
8) కేరళలోని బాలల పార్లమెంట్ లలోని సభ్యుల సంఖ్య?
జ:6లక్షలు
9) బాలల హక్కులకు భంగం కలిగితే ఏ నంబర్ కి ఫోన్ చేయాలి?
జ:18004253525
10) పిల్లల సహాయ కేంద్రం-చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబర్?
జ:1098