5వ-తరగతి-పరిసరాల విజ్ఞానం

S7 News
0

 5వ-తరగతి-పరిసరాల విజ్ఞానం


1) భూమి తిరిగే దిశ?

జ:పడమర నుండి తూర్పు


2) భూమి యొక్క సహజ ఉపగ్రహం?

జ:చంద్రుడు


3) భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరగడానికి పట్టే సమయం?

జ:28రోజులు


4) వరుసలో భూమి సూర్యుని నుండి ఎన్నవ స్థానంలో ఉంది?

జ:3వ స్థానం


5)WOMEN HELP LINE NUMBER?

జ:181


6)పార్లమెంట్ లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య?

జ)790


7)మన రాష్ట్ర శాసన సభలో ఎన్నుకయ్యే సభ్యుల సంఖ్య?

జ:119


8)మన శాసన సభ సభ్యుల సంఖ్య?

జ:40


9)భారత రాజ్యాంగం ఎప్పుడు రాజ్యసభ సభ్యులు ఆమోదం పొందింది?

జ:1950-జనవరి-24


10)హెలెన్ కిల్లర్ ఏ దేశస్తురాలు?

జ:అమెరికా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top