** ఎమర్జెన్సీ అలెర్ట్ **
అనంతపురం:
జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
* అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముంది
* లోతట్టు ప్రాంతాల ప్రజలు, జలమయమయ్యే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* శిథిలావస్థ భవనాలు, పాత ఇళ్లల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలి
* అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం డయల్ - 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 08554275333 నెంబర్లకు సమాచారం అందించండి.
* జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం *