*స్టేట్ బ్యాంక్ వద్ద కాలవను తలపిస్తున్న ఆర్ అండ్ బి రోడ్డు*
*పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు*
పౌరుషాల పురిటి గడ్డ పల్నాటి సీమ కర్యమపూడి లో ఒక నాగులేరు ఉంది అయితే కారంపూడి కి మరో నాగిలేరు మంజూరు అయిందా అనే సందేహం ఇక్కడ ప్రజల్లో నెలకొని ఉంది మాచర్ల వెళ్లే రహదారిలో స్టేట్ బ్యాంకు వద్ద ఆర్ అండ్ బి రోడ్డు చూస్తే కారంపూడి ప్రజలకు మరో నాగు లేరు మంజూరైనట్లు కనబడుతుంది ఇక్కడ వర్షం పడితే బ్యాంకు సెంటర్లో రోడ్డు జలాశయాన్ని తపిస్తుంది అటుగా వెళ్లే వాహనదారులు పడిపోయి గాయాలైన సంఘటనలు కూడా ఇటీవల చాలా దర్శనం ఇచ్చాయి గురువారం ఏకంగా ఒక ఆటో ఈ రహదారి అర్థం కాక బోల్తా పడిన సంఘటన కళ్ళకు కనబడింది ఇంత జరుగుతున్నా ఇక్కడ రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టి పట్టినట్లు వివరిస్తున్నారు ప్రజా ప్రతినిధుల సైతం ఒక్కసారి ఈ కారంపూడి అద్వాన స్థితి రహదారిపై మాచర్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత మన ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.