శ్రీశైల జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

S7 News
0


 👉శ్రీశైల జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద 

👉జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల 

👉ఇన్ ఫ్లో-3,60,802 క్యూసెక్కులు

👉ఔట్ ఫ్లో-3,85,809 క్యూసెక్కులు

👉పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు 

👉ప్రస్తుతం-884.90 అడుగులు

👉పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం-215.8070 టీఎంసీలు

👉ప్రస్తుతం-215.3263 టీఎంసీలు

👉ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top