సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమాలో అదాశర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. కాగా లవ్ జిహాద్ అంశంపై తెరకెక్కిన ఈ సినిమాపై ఆది నుంచి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read : 'PVT04'లో అందాల 'చిత్ర'గా అలరించనున్న శ్రీలీల