జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

S7 News
0

ఏపీ హైకోర్టుకు రేపటి నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ తెలిపారు. అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. భౌతిక, ఆన్లైన్ విధానంలో కోర్టులు పనిచేస్తాయి. హెబీయస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సర్వీస్ సంబంధ కేసులు, వాజ్యాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం, ఇతర అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)