జీ5లో 'ది కేరళ స్టోరీ'

S7 News
0

దేశవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్న మూవీ 'ది కేరళ స్టోరీ'. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాన్ చేయగా.. యూపీ, మధ్య ప్రదేశ్లో ఈ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. విడుదలైన 6 రోజుల్లోనే ఈ మూవీ రూ.68.86కోట్లు రాబట్టింది. ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 45 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరోయిన్ అదాశర్మ కీ రోల్ పోషించారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)